చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు నీటిలో పడితే వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి...
కనకవిశాలచేల భవ కానన శాతకుఠారధార స జ్జనపరిపాలశీల దివి జస్తుత సద్గుణకాండ కాండ సం జనిత రాక్రమక్రమ వి శారద శారదకుందకుంద చం దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : కన - చేల = బంగారుమయమైన...
ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా : నరుఁడు = మానవుడు ;...
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటికాదె భాషలిట్టి వేరే పరతత్వమొక్కటే విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : కొన్ని పదాలకు ఒకేవిధమైన అర్థంతో అనేకరకాల పర్యాయపదాలు కలిగి వుంటాయి. ఎలా అంటే.. కుండ-కుంభము, కొండ-పర్వతము, ఉప్పు-లవణము వంటి పదాలు...
దురితలతాలవిత్ర ఖర దూషణకాననవీతిహోత్ర భూ భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర చారువి స్ఫురతరవిందనేత్ర ఘన పుణ్య చరిత్ర, వినీలధూరికం ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : దురి-విత్ర = పాపమనే తీగలకు కొడవలివంటివాడు ; ఖర-హోత్ర...
అవని విభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పను లన్నియుఁ జేకుఱు వారిచేతనే, ప్రవిమల నీతిశాలి యగు రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధిఁదాఁటి సురారులఁద్రుంచి భాస్కరా! టీకా : అవని విభుండు = రాజు ; నేరిపరియై...
అల్లుని మంచితనంబును గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ! టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ; గొల్లని సాహిత్య విద్య = గొల్లవాని...
అలఘు గుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుఁడొకఁడిష్టుఁడై తనున్ వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుఁగా, తెలిసి కుచేలుఁడొక్క కొణి దెండడుకుల్ దన కిచ్చినన్ మహా ఫలదుఁడు కృష్ణుఁ డత్యధిక భాగ్యము లాతని కీఁడై భాస్కరా! టీకా : అలఘు...