Lagadapati support to purandeswari

lagadapati support to purandeswari, Purandeswari Eyes Vijayawada MP Seat, Lagadapati Rajagopal, Purandeswari replacing Lagadapati , central minister Purandeswari Devi

lagadapati support to purandeswari, Purandeswari Eyes Vijayawada MP Seat

పురందేశ్వరికి లగడపాటి సపోర్టు?

Posted: 10/21/2013 08:54 PM IST
Lagadapati support to purandeswari

మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమెపై అభాండాలు వేయటం మంచిది కాదని, తాను విశాఖపట్నం వెళ్లిన సందర్భంలో అక్కడ ప్రజలు కూడా ఇదే విధంగా వారి భయాలను వివరించారంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రమంత్రి పురందేశ్వరిని సమర్ధించిన సంగతి తెలిసిందే. విజయవాడలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు నిర్వహించిన సమావేశం వివాదం ఇంకా వీడటం లేదు. ఒకపక్క కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తామంతా ఖండిస్తుంటే, ఎంపీ లగడపాటి రాజగోపాల్ వాటిని సమర్ధించడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇరుకున పడేసింది. ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే కేంద్రమంత్రి పురందేశ్వరి పర్యటన ఎంపీ రాజగోపాల్‌కు తెలిసే జరిగినట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

అసలు పురందేశ్వరి పర్యటనకు ఏర్పాట్లు చేసిందెవరన్న అంశంపై కాంగ్రెస్‌పార్టీలో చర్చ నడుస్తోంది. ఎంపీ రాజగోపాల్‌కి అత్యంత సన్నిహితంగా ఉన్న వారే ముందుండి అన్ని ఏర్పాట్లు చేశారని సమాచారం.

 

మరోవైపు నెలరోజుల తర్వాత నగరానికి వచ్చిన ఎంపీ రాజగోపాల్.. తనను కాంగ్రెస్ పార్టీ, నాయకులు నమ్మకపోయినా, ప్రజలంతా పూర్తిగా నమ్ముతున్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు చూస్తుంటే ఎంపీ రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారని, ఆ పార్టీ నేతలు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more