ఐపీఎల్ వ్యాఖ్యాతగా పనిచేసినందుకు సీజన్ కు రూ. 5 కోట్లు తనకు ఇవ్వాలంటూ గవాస్కర్ చేసిన డిమాండ్ ను బీసీసీఐ తిరస్కరించింది. వాస్తవంగా గత వార్షిక సర్వసభ్య సమావేశంలోనే ఈ అంశాన్ని బోర్డు పక్కన పెట్టింది. ఐతే రూ. 5 కోట్లు ఇస్తానని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ తనకు వాగ్థానం చేశారంటూ గవాస్కర్ లేఖ రాయడంతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వర్కింగ్ కమిటీ చర్చించింది. రూ. 5 కోట్లు వాగ్థానం గురించి మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్.. శరద్ పవర్‌ను అడిగారు. ఐతే తనలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని పవార్ పేర్కొన్నారు. కమిటీలో ఈ విషయాన్ని చర్చించాం. సభ్యులందరూ గవాస్కర్ డిమాండ్ ను తిరస్కరించారు అని ఓ బోర్డు అధికారి చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more