Newly elected mayor promises equal development in ghmc

newly elected mayor promises equal development in all areas iAndhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlinesn ghmc

md-majid-hussain1.gif

Posted: 01/03/2012 05:02 PM IST
Newly elected mayor promises equal development in ghmc

md-majid-hussain21 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ కి ఎమ్ఐఎమ్ అభ్యర్థి మేయర్ గా పనిచేసే అవకాశం లభించిందని ఈరోజు హైద్రాబాద్ మహానగర పాలికలో మేయర్ గా ఎన్నికైన మహమ్మద్ మజీద్ హుస్సేన్ అన్నారు. ఎమ్ఐఎమ్ నేత సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ ఇచ్చిన షహర్ హమారా మేయర్ హమారా అనే నినాదం 1986 నుండి 1991 వరకు వర్తించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. మేయర్ పదవికి తన పేరుని ప్రతిపాదించిన ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి ముందుగా కృతఙతలు తెలుపుకున్న మేయర్ నగర అభివృద్ధి గురించి తను వేసుకున్న ప్రణాళికలను తెలియజేసారు.

రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో హైద్రాబాద్ లో మురికివాడలుండబోవని అన్నారు. హైద్రాబాద్ మహానగర పరిధిలో మొత్తం 1472 మురికివాడలున్నాయని, మొదటి విడతలో 290 వాడలలో నివసించే పేదలకు రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ళ నిర్మాణాలను చేపడతామని అన్నారు. అందులో మున్ముందుగా పని ప్రారంభించటానికి 70 మురికి వాడలను గుర్తించామని, 550 కోట్ల వ్యయంతో వాటిలో గృహ నిర్మాణాలు చేపట్టి, మరో 153 ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాలను కలుగజేస్తామని మేయర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 150 ప్రాంతాలలో అన్నిటికీ సమానంగా న్యాయం చేస్తూ అన్నిటినీ అభివృద్ధి పరచేలా కృషి చేస్తానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంవత్సరానికి 70000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే మహానగర ప్రాంతంలో పాలక వర్గానికి సరిపడా నిధులు అందటం లేదని, భవిష్యత్తులో ఆ ఆదాయంలోంచి పెద్ద భాగం మున్సిపల్ కార్యకలాపాలకు వినియోగించేట్టుగా కూడా ప్రయత్నం చేస్తానని మేయర్ మొహమ్మద్ మజీద్ హుస్సేన్ ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vishnu temples got ready for mukkoti ekadasi
Vijaya sai reddy arrested in jagan case on remand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles