Mp anjan kumar yadav respond on mukesh goud comments

MP Anjan Kumar Yadav respond on Mukesh Goud comments, Secunderabad Anjan Kumar Yadav,Marketing Minister Mukesh Goud,Mukhesh Goud vs Anjan Kumar Yadav

MP Anjan Kumar Yadav respond on Mukesh Goud comments

Anjan.gif

Posted: 03/01/2012 12:03 PM IST
Mp anjan kumar yadav respond on mukesh goud comments

 MP Anjan Kumar Yadav respond on Mukesh Goud commentsమంత్రి ముఖేష్‌గౌడ్ విసిరిన సవాల్‌కు సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ ధీటుగా స్పందించారు. సికింద్రాబాద్ తన జాగీరేనని తేల్చిచెప్పారు. తనకు ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తానని తీవ్రంగా హెచ్చరించారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మంత్రి ముఖేష్ చెప్పడం అసందర్భమని అన్నారు. అప్పుడే ఎన్నికలు వచ్చినట్లు ముఖేష్ మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మసలుకోవాలని తప్ప పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడరాదని హితవు పలికారు. టికెట్ల కేటాయింపు పార్టీ అధిష్టానం చేతిలో ఉంటుందని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను రెండు సార్లు విజయం సాధించి, ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నానని పేర్కొన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Liquor syndicate member nunna venkata ramana
Again by polls after these bypolls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles