చైనాలోని డోంగాయాంగ్ పట్టణం.. స్కూళ్ల బెల్ కొట్టేశారు.. పిల్లలు ఇళ్లకు పరిగెత్తారు. ఇలా పిల్లలు వెళ్లగానే.. అలా కొంతమంది వ్యాపారులు స్కూళ్లలోనిబాత్రూంలలోకి పరిగెత్తారు. అక్కడ ఉన్న బకె ట్లను మహాప్రసాదంలా బయటకు తీసుకొచ్చారు. ఇంతకీ ఆ బకెట్లలో ఏముంది? ఈ ఫొటోలో కనిపిస్తున్నదే. వారు ఆ బకెట్లలో తీసుకొచ్చినది 10 ఏళ్లలోపు బాలురు పోసిన మూత్రం! దాంట్లో వారు గుడ్లను బాగా నానబెట్టి.. తర్వాత ఉడికించి.. ఉడికిన తర్వాత.. పెంకు పగులగొట్టి.. ఇంకొన్ని గంటలు నానబెడతారు!! ఎందుకేంటి అంటే అమ్మడానికే!! అవును.. డోంగ్యాంగ్లో ఈ ‘వర్జిన్ బాయ్ ఎగ్స్’కు తెగ డిమాండ్ ఉంది. స్థానికులు ఈ గుడ్లను చాలా ఇష్టంగా తింటారు.
ఇందులో మెండుగా ఔషధ సుగుణాలు ఉంటాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని స్థానికులు నమ్ముతారు. ఎండాకాలంలో ఈ గుడ్లను తింటే.. వడదెబ్బ తగలదట!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more