Plane crash kills 15 in northwestern nepal

Plane crash kills 15 in northwestern Nepal,Plane crash,Nepal,Jomsom,Xinhua,Army,Chettri

Plane crash kills 15 in northwestern Nepal

Plane.gif

Posted: 05/14/2012 03:34 PM IST
Plane crash kills 15 in northwestern nepal

Plane crash kills 15 in northwestern Nepal

నేపాల్‑ కొండల్లో ఓ విమానం కుప్పకూలింది. జామ్‑సమ్ విమానాశ్రయంలో అగ్రి ఎయిర్‑లైన్స్‑కు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న 21మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. వారిలో 12మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్ధలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు.ఇప్పటికే ఏడు మృతదేహాలను వెలికి తీసినట్లు తెలుస్తోంది.  దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఇరవయ్యొక్క మంది మృతి చెందారు. జామ్ సమ్ ఎయిర్ పోర్టు నేపాల్ ఉత్తర మౌంటెయిన్ రేంజ్‌లో ఉంది. ఘటనా స్థలం నుండి ఇప్పటికే ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సైనికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. జామ్ సమ్ ఎయిర్ పోర్టులో విమానం దిగుతుండగా పక్కనే ఉన్న కొండల్లో కూలిపోయింది. ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక స్థలం. అది ట్రెక్కింగ్ ప్రాంతం. అగ్రి ఎయిర్ నేపాల్‌లో స్థానిక విమానం ఎయిర్ లైన్స్ సంస్థ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra cm helicopter pilot takes pals for joyride
Dengue fever fears for wright  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles