A raja gets bail to walk out of tihar jail after long time

A Raja, news, hindustan times, 2g spectrum case, OP Saini, DMK, CBI, Delphi Investment Ltd, Reliance Telecom Ltd, Behura

Former communications and information technology minister A Raja was granted bail by a CBI court in New Delhi today. The court granted bail to Raja on his furnishing personal and surety bonds of Rs 20 lakh each. The former minister was also directed not to visit Tamil Nadu without the court’s prior permission

A Raja gets bail, to walk out of Tihar jail after long time.gif

Posted: 05/15/2012 03:02 PM IST
A raja gets bail to walk out of tihar jail after long time

A.-Raja2జీ కేసులో నిందితునిగా విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి రాజాకు  ఎట్టకేలకు బెయిల్ లబించింది. రాజా గత 15 నెలలుగా తిహార్ జైలులోనే ఉన్నారు. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన రాజాను సిబిఐ అరెస్టు చేసింది. రాజాకు పాటియాల సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా తమిళనాడు వెళ్లరాదని ఆంక్షలు విధించింది. రాజాకు బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. లెసెన్సుల విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించింది. రాజా బెయిల్ రద్దు కోసం సీబీఐ కోర్టులో మళ్ళీ పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

మొన్నామధ్యన నేను బెయిల్ పిటీషన్ కోసం దరఖాస్తు చేసుకోనని, నిజాయితీ పరుడిగా జైలునుండి బయటకి వస్తానని చెప్పిన కొద్ది రోజులకు రాజా బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసి బెయిల్ పొందడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  China accuses dalai lama of deceit
Child actor taruni sachdev dies in plane crash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles