Rowdy sheeter maruthi nayeem murdered

Rowdy Sheeter Murder in OldCity at Hyderabad. Rowdy Sheeter, Nayeem, Hydarabad,

Rowdy Sheeter Murder in OldCity at Hyderabad. Rowdy Sheeter, Nayeem, Hydarabad,

Rowdy sheeter Maruthi Nayeem murdered.GIF

Posted: 05/18/2012 03:35 PM IST
Rowdy sheeter maruthi nayeem murdered

హైదరాబాద్ లోని పాత బస్తీలో నడిరోడ్డు పై దారుణం జరిగింది. పేరు మోసిన రౌడీ షీటర్ నయీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. నయీం హైదరాబాద్ లో పేరు మోసిన రౌడీ షీటర్. ఈయన పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల లో కేసులు ఉన్నాయి. ఇటీవలే వాహనాల దొంగతనం కేసులో అరెస్ట్ అయి విడుదల అయ్యాడు. విడుదల అయిత తరువాత మళ్ళీ దొంగ తనాలకు పాల్పడుతూనే ఉన్నాడు.

రాత్రి దొంగతనానికి వెళ్ళిన వీరి గ్యాంగ్ కి వాటాలా విషయంలో వివాదం తలెత్తడంతో అతని అనుచరులే దారుణంగా హత్య చేశారు.  మారుతి కార్ల చోరీలో సిద్దహస్తుడైన నయీమ్‌ కాలక్రమంలో మారుతి నయీమ్‌గా అవతారమెత్తాడు. చివరికి అతని అనుచరుల చేతిలో హతమవ్వడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad makkah masjid bomb blast turns 5 years
Minister removes reddy from her name  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles