Cbi jd lakshminarayana gets fan clubs

CBI JD Lakshminarayana gets fan clubs, Ayeenavilli Uday Baskar , Flexi-boards of Joint Director of CBI V.V. Lakshminarayana,Amalapuram by Praja Chaitanya Vedika, a youth outfit

CBI JD Lakshminarayana gets fan clubs

CBI.gif

Posted: 06/06/2012 11:11 AM IST
Cbi jd lakshminarayana gets fan clubs

 Amalapuram: CBI JD Lakshminarayana gets fan clubs

నాయకుడు అనే వ్యక్తి  ప్రజల మద్య నుండి పుడతాడు. ప్రజలే ఆ వ్యక్తి నాయకుడిగా ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి ని ఒక హీరోగా చూస్తారు. ఇప్పుడు  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్య అదే నడుస్తుంది. ప్రజలే ఒక ప్రముఖ వ్యక్తి హీరోగా చేయటం జరిగింది. ఆయన ఎవరో కాదు  సిబీఐ జేడీ లక్ష్మీనారాయణ. రాష్ట్రా ప్రజల్లో లక్ష్మీనారాయణ ఒక హీరో అయ్యాడు. ఆయన కు అభిమానుల సంఖ్య రోజు రోజుకు  పెరిగిపోతుంది.  జేడీ పై ఉన్న అభిమానం ఎలా వ్యక్తం చేయాలో  ప్రజలకు తెలియటంలేదట. అందుకోసం ఒక అభిమాని  సిబీఐ జేడీ లక్ష్మీ నారాయణకు  ప్లెక్సీ పెట్టి తన అభిమానం చాటుకున్నాడు. ఇప్పటి వరకు  మనం  సినిమా  హీరోలకు, రాజకీయ నాయకులకు, బాబాలకు అభిమానులు కట్టే ప్లెక్సీలు మాత్రమే చూశాం. కానీ  ఒక అభిమాని  జేడీ పై ఉన్న భక్తిని ప్లెక్సీ రూపంలో  చాటుకున్నాడు. ఆయన అలా ఎందుకు చేశాడంటే..  మహా ముదురులైన రాజకీయ నాయకులను  జైల్లోకి  పంపుతున్నహీరో అని అభిమాని చెబుతున్నాడు. ఆ ఒక్క అభిమానితో  ఇంక అనేక అభిమాన సంఘాలు ఏర్పడుతున్నాయట.  ఈ దశాబ్ధపు హీరోగా  జెడీ లక్ష్మీనారాయణ కీర్తీస్తూ  అమలాపురంలో  అయినవిల్లి  ఉదయభాస్కర్ అనే అభిమాని ఆయనకు పెద్ద పెద్ద ప్లెక్సీలు  కట్టడం అమలాపురం ప్రజలకు చాలా నచ్చిందని చెబుతున్నారు.  అవినీతి , అక్రమాలకు పాల్పడుతున్న  నాయకులను  జైల్లో  పెడుతున్న లక్ష్మీనారాయణకు యువతి, యువకులు, మేధావులు, ప్రజలు సంపూర్ణ మద్దతివ్వాలని  ఉదయభాస్కర్ కోరినట్లు  తెలుస్తుంది. 


 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is gali in jail because of vastu dosham
The chess games of bodda pratyusha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles