Ias srilaxmi case

IAS Srilaxmi.gif

Posted: 06/07/2012 04:23 PM IST
Ias srilaxmi case

Srilaxmiగాలి జనార్థన్ రెడ్డి అక్రమాల కేసులో నిందితురాలిగా ఉండి అరెస్ట్ అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులైన ఎల్.వి. సుబ్రహ్మణ్యం, బి.పి. ఆచార్య ప్రాసిక్యూషన్ కి ఎప్పుడో అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు శ్రీలక్ష్మీ ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇవ్వకపోవడంతో ఈమెని వివిధ సెక్షన్ల కింద విచారిస్తున్నారు. ఇప్పటికే ఆమె చంచల్ గూడ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. దీంతో శ్రీలక్ష్మికి మరిన్ని కష్టాలు మొదలయినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal comments on ysr party
Countrys 1st talking atm for blind set up in abad by ubi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles