Hyderabad old city gun fire

hyderabad old city gun fire,old city, fire, auto

hyderabad old city gun fire

hyderabad.gif

Posted: 06/21/2012 04:28 PM IST
Hyderabad old city gun fire

hyderabad old city gun fire

 రాష్ట్ర రాజదాని అయిన హైదరాబాద్  పాత బస్తీలో   బీబీకా చష్మా ప్రాంతంలో  బైక్ పై  వెళ్తున్న  వ్యక్తిపై  గుర్తు తెలియని వ్యక్తులు  కాల్పులు  జరిపారు.  గాయపడిన  బాధితుడిని ఉస్మానియా  ఆస్పత్రికి  తరలించారు.  కాల్పులు జరిపిన  వ్యక్తులు  ఆటోలో వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం  రెండున్నర గంటల సమయంలో  జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mantralaya fire spreads in mumbai
Seven cups of tea a day raises risk of prostate cancer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles