List of flag bearers for great britain at the olympics

List of flag bearers for Great Britain at the Olympics

List of flag bearers for Great Britain at the Olympics

Olympics.gif

Posted: 07/03/2012 12:48 PM IST
List of flag bearers for great britain at the olympics

List of flag bearers for Great Britain at the Olympics

లండన్ ఒలింపిక్స్‌కు వెళ్లే భారత బృందంలో పతకాల కోసం ఎవరెవరు తీవ్రంగా పోరాడతారో చెప్పలేకపోయినా, జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడిచే అవకాశం కోసం చాలా మంది పోటీపడుతున్నారు. ఒలింపిక్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ పేరు ఈ విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఒలింపిక్స్‌లో భారత బృందానికి అతనే జాతీయ పతకాన్ని పట్టుకొని మార్గదర్శకం చేసే అవకాశాలున్నాయని సమాచారం. అయితే, బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా, కాంస్య పతకాన్ని సాధించిన బాక్సర్ విజేందర్ సింగ్, వెటరన్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తదితరుల పేర్లను కూడా భారత ఒలింపిక్ సంఘం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mumbai attackers were helped by 40 indians pak
Rail tax goes off track on mamatas red flag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles