Central cabinet expansion in august first week

central cabinet expansion in august first week.gif

Posted: 07/03/2012 01:15 PM IST
Central cabinet expansion in august first week

వచ్చే నెల తొలి వారంలో కేంద్రమంత్రి వర్గంలో భారీ మార్పులు జరగనున్నాయా ? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర వర్గాలు. ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి రేసులో ఉన్న ప్రణబ్ ముఖర్జీ శాఖను ప్రధాని ఆర్థిక సలహాదారు రంగరాజన్ పదవీ భాద్యతలు స్వీకరిస్తారని సమాచారం. గతంలో స్వల్ప మార్పులతో సరిపెట్టుకున్న ప్రధాని ఇప్పుడు మంత్రి వర్గంలో కూడా భారీ మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుత హోంమంత్రి చిదంబరాన్ని ఆ శాఖ నుండి తప్పించి విదేశీ వ్యవహాల శాఖ మంత్రిగా నియమించాలని, ఇప్పుడా శాఖలో ఉన్న ఎస్.ఎం. క్రిష్ణను త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆయనను అక్కడికి పంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. చిదంబరం ఖాళీ చేసే హోంశాఖను ఏ.కె. ఆంటోనికి కట్టబెట్టబోతున్నారని, అలాగే గులాంనబీ ఆజాద్, కమల్‌నాథ్, వయలార్ రవి, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ తదితర సీనియర్ నేతల శాఖలనూ మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి కేంద్ర మంత్రిత్వ శాఖలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi has invited palvai goverdhan reddy
Mumbai attackers were helped by 40 indians pak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles