Pv narasimha rao connived at demolition of babri masjid

PV Narasimha Rao, Kuldip Nayar, Beyond the Lines, babri masjid demolition

Yet another book has levelled an allegation that P V Narasimha Rao had connived at the demolition of Babri Masjid

P.V. Narasimha Rao connived at demolition of Babri Masjid.gif

Posted: 07/05/2012 06:23 PM IST
Pv narasimha rao connived at demolition of babri masjid

PV-Narasimha-raoమాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు పై ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ తన ‘ఆత్మకథ’ ‘బియాడ్ ది లైన్స్’లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ముస్లీంల పవిత్ర గుడి అయిన బాబ్రి మసీద్ కూల్చివేతను పీవీ నరసింహారావు ప్రోత్పహించారని ఆరోపించారు. బాబ్రీ మసీద్ ని కూల్చివేత ప్రారంభం అయినప్పటి నుండి ఆయన పూజలో కూర్చున్నారని, మసీదు చివరి రాయి తొలగించిన తరువాత అతని సహాయకుడు రహస్యంగా సమాచారాన్ని అందించిన తరువాతే అతను పూజలోంచి లేచినట్లు సామాజిక కార్యకర్త మధు లివాయే తెలిపినట్లు అందులో పేర్కొన్నారు. అంతే కాకుండా తన ఆత్మకథ పుస్తకంలో పీవీ నరసింహారావు పాలన గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. త్వరలో విడుదల కాబోయే ఈ పుస్తకంలో ఇంకెన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ? ఈ వార్తలు ఎంత పెద్ద దుమారాన్ని రేపుతాయోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  V hanumantha rao comments on ys vijayamma
Cameron queue 10 mins for a coffee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles