Chiru to get berth in union cabinet

Former PRP chief and Congress Rajya Sabha member K. Chiranjeevi is likely to be accommodated in the Union cabinet as per the promise made to him when he merged his party, after the Presidential election, when the Prime Minister proposes reshuffle of his cabinet

Former PRP chief and Congress Rajya Sabha member K. Chiranjeevi is likely to be accommodated in the Union cabinet as per the promise made to him when he merged his party, after the Presidential election, when the Prime Minister proposes reshuffle of his cabinet

Chiru to get berth in union cabinet.png

Posted: 07/25/2012 02:52 PM IST
Chiru to get berth in union cabinet

Chiruమోగాస్థార్ , కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అయిన చిరంజీవి కేంద్రంలో మంత్రి పదవి కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడు.  ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి ఎంపిక కావడం, ఆయన స్థానంతో పాటు కేంద్ర కేబినెట్ ని విస్తరించాలన్నది  మన్మోహన్  ప్రభుత్వం ఆలోచన. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు, ఒక విప్ పదవి కేటాయించారు. వారికోసం ప్రత్యేకంగా మంత్రివర్గ విస్తరణను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి చేశారు.అదే సమయంలో చిరంజీవిని రాజ్యసభకు తీసుకు వచ్చి, కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించడానికి కూడా హామీ లభించింది.

రాజ్యసభ సీటు అయితే దక్కింది కాని, ఇంకా మంత్రివర్గ బెర్త్ లభించలేదు.మరి ఇన్ని రోజుల నుండి కళ్లు కాయలు కాసేలా చూస్తున్న చిరంజీవికి ఈసారైనా మంత్రి పదవి కట్టబెట్టి ఆయన కోరికను నెరవేరుస్తారో లేక మళ్ళీ మొండిచేయి చూపిస్తారో చూడాలి. తాజాగా  ఆయన బావమరిది  అల్లు అరవింద్ ఓ సందర్భంలో మాట్లాడుతూ చిరంజీవి గారి కేంద్ర మంత్రి పదవి తేలిన తరువాతనే ఆయన 150  చిత్రం ఉంటుందని తెలిపారు. అంటే ఈ సారి మంత్రి వర్గంలో చోటు దక్కవచ్చనే  ఊహాగానాలు  వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramoji ambani deal under probe
Us presidential award for three indian american scientists  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles