Too much time in front of the television could be putting older australians at risk of type 2 diabetes and the risk increases each hour

TOO much time in front of the television could be putting older Australians at risk of Type 2 diabetes, and the risk increases each hour.watching, adults, health, gardiner, behavior, study, syndrome, metabolic

TOO much time in front of the television could be putting older Australians at risk of Type 2 diabetes, and the risk increases each hour.

television.gif

Posted: 08/01/2012 03:18 PM IST
Too much time in front of the television could be putting older australians at risk of type 2 diabetes and the risk increases each hour

TOO much time in front of the television could be putting older Australians at risk of Type 2 diabetes, and the risk increases each hour.

 అతిగా టీవీ చూస్తే  టైప్ -2 మధుమేహం ముప్పు అధికంగా  ఉన్నట్లు  శాస్త్రవేత్తలు  హెచ్చరిస్తున్నారు.  ఒక వ్యక్తి  టీవీ చూస్తూ  గడిపే ప్రతి గంటకీ జీవక్రియ  రుగ్మత ముప్పు పెరుగుతుందని  క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు  గుర్తించారు.  ఇప్పటి వరకు  పరిశోధనలన్నీ  అదే పనిగా కూర్చుని  టీవీ చూసే చిన్నారులపైనే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.  వ్రుద్దులో  శారీరక  శ్రమలేకపోవడం , టీవీ  చూడటం  వంటి అలవాట్లపై  తాము తొలిసారిగా  అధ్యయనం చేపట్టినట్లు  పరిశోధకుల  పాల్ గార్డినర్  పేర్కొన్నారు.  60 ఏళ్లకు పైబడిన ఆస్ట్రేలియన్లు యువతతో పోలిస్తే..  సగటున  రోజుకు నాలుగు గంటలపాటు టీవీ చూస్తూ  గడుపుతున్నట్లు  తమ అధ్యయనంలో తేలిందన్నారు.  టీవీ చూస్తున్నప్పుడు  సైతం  చిన్న చిన్న పనులు  చేయడం వల్ల  మధుమేహం ముప్పు తక్కువగా ఉంటున్నట్లు  గుర్తించామన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Collector convey meets with accident at srikakulam
German cyclist shows off his freakishly large thighs in bizarre twitter picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles