Baba ramdev ends fast

Baba Ramdev, Black Money, Ramlila Maidan, Ambedkar Stadium, Delhi Police

Baba Ramdev on Tuesday called off his latest round of protest to push his demand for bringing back black money stashed abroad, but said he was not leaving defeated

Baba Ramdev ends fast.png

Posted: 08/14/2012 01:56 PM IST
Baba ramdev ends fast

baba-ramdevప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా గత ఐదు రోజుల నుండి ఢిల్లీలో దేశంలోని అవినీతిని అరికట్టాలని, విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని దేశానికి రప్పించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన తన దీక్షను విరమించారు. తన చేస్తున్న కేంద్రప్రభుత్వం ఎంతకూ స్పందించకపోవడంతో నిన్న పార్లమెంటుకి ర్యాలీ తీసిన రాందేవ్ బాబాను మద్యలోనే అడ్డుకొని అరెస్టు చేశారు.
గత అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు దీక్ష చేస్తున్న అంబేద్కర్‌ గ్రౌండ్స్‌ను ఖాళీ చేయాలని ఆయనను పోలీసులు ఆదేశించారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా బాబా రాందేవ్‌ అనుచరులు నినాదాలు చేశారు. అయితే ప్రస్తుతానికి దీక్ష విరమించినా ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm opens octopus office building in city
Greater hyderabad madhapur hitech city assam state citizens siddhi nagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles