Blood group o cuts heart attack risk

Blood group 'O' cuts heart attack risk,AB blood groups at highest risk of heart disease

Blood group 'O' cuts heart attack risk

Blood.gif

Posted: 08/16/2012 03:37 PM IST
Blood group o cuts heart attack risk

Blood group 'O' cuts heart attack risk

రక్తం గ్రూపులకు, గుండె జబ్బులకూ సంబంధం  ఉంటోందని  తాజా అధ్యయనంలో గుర్తించారు.  ‘ఒ’ రక్తం గ్రూపు వారితో పోలిస్తే .. ఎ,బి  రక్తం గ్రూపులు  కలిగి ఉండే వారికి  గుండె జబ్బులు ముఫ్పు  అధికమని  తేల్చారు.  అరుదుగా  ఉండే ‘ఏబీ’ రకం గ్రూపు  ఉండే వారికి  సమస్య మరింత త్రీవమని  తేల్చారు.  ఏబీ గ్రూపు  వారు 23% అధికంగా గుండె జబ్బులతో  సతమతమైతే , బీ గ్రూపు  వారిలో 11%  ముప్పు అధికమనీ, ఏ గ్రూపు వారికి 5 శాతం  ఎక్కువని  హర్వర్డ్  పరిశోధకులు గుర్తించారు.  ఒ రక్తం  ఉండే వారు మాత్రం.. రక్త ప్రసరణ సాఫీగా  జరుపుతూ, రక్తం గడ్డకట్టడాన్ని  తగ్గించడంలో  సాయం చేసే ఒక పదార్థం  కారణంగా  ప్రయోజనం  పొందుతున్నట్లు నిర్థరించారు.  రక్తం గ్రూపుల్ని  మార్చుకోవడానికి  వీల్లేకపోయినా.. తమ పరిశోధనతో  గుండె జబ్బుల  మప్పు ను ముందుగానే పసిగట్టే  అవకాశం వైద్యులకు చిక్కుతుందని  ప్రొఫెసర్ ల్యూక్వి పేర్కొన్నారు.  రక్తం గ్రూపు , కొలెస్ట్రాల్  రక్త పొటు  అంకెల్ని  తెలుసుకున్నట్లుగానే  గుండె జబ్బుల ముప్పు తెలుసుకోవడం మంచిదేననీ, దీని వల్ల  ఆరోగ్యకరమైన  జీవనశైలికి  అలవాటు  పడి ముప్పు  తగ్గించుకుంటారని  పేర్కొన్నారు.  62 వేల మందికి పైగా  వాలంటీర్ల  పై చేపట్టిన  ఈ అధ్యయనంలో ఏ రకం  రక్త గ్రూపు  వారికి చేడు కొలెస్ట్రాల్ ( ఎల్ డీ ఎల్)  స్థాయులు  ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. ఏబీ  గ్రూపు లో ఇన్ ప్లమేషన్  సమస్య అధికంగా ఉందనీ,  ఇది థమనుల్ని  దెబ్బతీయడంలో  కీలకపాత్ర  పోషిస్తుందని  పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan and allu arjun celebrates independence day
Nasdaq dons indian colours for independence day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles