Soon a diet powder to suppress hunger

Soon, a diet powder to suppress hunger,London, diet powder, yoghurt, methyl cellulose

Soon, a diet powder to suppress hunger

diet.gif

Posted: 08/23/2012 11:30 AM IST
Soon a diet powder to suppress hunger

Soon, a diet powder to suppress hunger

'రుచిగా ఉందని అతిగా తినరాదు' చిన్నప్పుడు మనందరం సైన్స్‌లో చదువుకున్న పాఠమే ఇది. కానీ.. మనకు నచ్చిన ఫుడ్డు కంటపడితే ఆ పాఠాన్ని మర్చిపోతాం. ఐస్‌క్రీములు, స్వీట్లు, నచ్చిన కూరలు.. తల్చుకుంటేనే నోరూరిపోతుంది. వాటిని ఎంత తిన్నా తనివితీరదనిపిస్తుంది. ఫలితం.. హైక్యాలరీలు, ఊబకాయం! జిహ్వను అదుపులో పెట్టుకోలేని అలాంటివారందరికీ శుభవార్త. కొంచెం తిన్నా కడుపు నిండిపోయే అనుభూతినిచ్చి.. ఆకలిని అణచివేసే 'డయట్ పౌడర్ 'నొకదాన్ని జర్మన్ పరిశోధకులు రూపొందించారు.పెరుగులోను, పండ్లరసాల్లోను ఈ పొడిని కలుపుకొని తాగితే సరి! జర్మనీకి చెందిన 'డౌ వోల్ఫ్ సెల్యులాజిక్స్' సంస్థ రూపొందించిన ఈ పొడిని తిన్నవారు తర్వాత తినే భోజనం పరిమాణం తగ్గినట్టు పరిశోధనల్లో తేలింది. ఈ పొడి వినియోగంవల్ల సగటున పొందే క్యాలరీల కన్నా 13 శాతం తక్కువ పొందేలా ఆహారాన్ని భుజిస్తారని రుజువైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Government employee beating with chappal
Guntur mirchi market yard  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles