Car wash offered sex to clients

car, sounded, him, what, making, like, while, walked, row, times, wash, around, through, noises, but, noticed, something, police, washes, sex, after, peculiar, when, free, cardboard, nothing, with, man, box

Malaysian police have shut down a car wash that was offering regular customers free sex after every ninth car wash

Car wash offered sex to clients.png

Posted: 09/14/2012 04:17 PM IST
Car wash offered sex to clients

Car-wash-offered-sexతమ బిజినెస్ కి పబ్లిసిటీ పెంచుకోవడానికి కొత్త కొత్త పుంతలు తొక్కుతుంటారు కొన్ని షాపుల యాజమానులు. కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ కార్ వాషింగ్ సెంటర్ యాజమాని మాత్రం తన బిజినెస్ ని పెంచుకోవడానికి అమ్మాయిలను ఎరగా వేశాడు. అమ్మాయిలు అంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. అసలు విషయం ఏంటంటే... కౌలాలంపూర్‌లోని ఓ కార్ల సర్వీసింగ్ కంపెనీ తన బిజినెస్‌ను పెంచుకునేందుకు కార్ వాష్ చేయడానికి మా వద్దకు వస్తే... మేం సెక్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని ప్రచారం చేశాడు. కానీ చిన్న కండీషన్ పెట్టాడు. ‘ఒక్కసారి కార్ వాష్ చేసుకుంటే కాదు... ఎమిమిది సార్లు తమ వద్ద కారు వాష్ చేసుకుంటే... తొమ్మిదో సారి సెక్స్ లో పాల్గొనవచ్చని ’. ఇక ఈ విషయం తెలుసుకున్న కార్ల యాజమానులు ఊరుకుంటారా ? ఆ కార్ వాష్ సెంటర్ ముందు క్యూ కట్టారు. ఇక కార్ల యాజమానులు కూడా ఎక్కడో కార్ వాష్ ఇచ్చే బదులు ఇక్కడ ఇస్తే శారీరక సుఖం దక్కుతుంది కదా అని అనుకోని ఆ షాపుకు బారులు తీరారట.

అయితే ఈ విషయం తెలియని పోలీసులు ఓ సారి అటుగా వెళ్తూ ఆరా తీరాతీస్తే అసలు విషయం చెప్పాడట యాజమాని. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ 5, 6 సర్వీసింగులు అయి పోయిన వారికి మాత్రం నిరాశ మిగిలిందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kumaraswamy wants pooja gandhi to leave party
Pcc chief botsa press meet on liquor syndicate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles