Hero tarakaratna fire accident in movie shooting

hero tarakaratna, n taraka ratna, movie shooting, tarakaratna fire accident in movie shooting, eduru leni alexander, eduru leni alexander movie shooting, fire accident, balakrishna brother son,

hero tarakaratna fire accident in movie shooting

tarakaratna.gif

Posted: 12/11/2012 08:22 PM IST
Hero tarakaratna fire accident in movie shooting

tarakaratna

ఇటీవల  గుడిలో పెళ్లి చేసుకొని  అందరికి షాకిచ్చిన  హీరో తారకరత్న కు ప్రమాదం జరిగింది.  పెళ్లిచేసుకున్న తరువాత నుండి వరుస సినిమాలతో బీజిగా ఉన్న తారకరత్న  ఒక సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది.   ఎదురులేని  అలెగ్జాండర్ అనే సినిమా  షూటింగ్  చేస్తున్న హీరో తారకరత్నకు  నానక్ రాంగూడ లోని లెదర్ ఫ్యాక్టరీలో  ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  సినిమాలో ఒక పైట్  చిత్రీకరిస్తుండగా  ప్రమాదవశాత్తూ  మంటలంటుకుని తారకరత్న గాయపడినట్లు  సమాచారం.  ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి  తరలించారు.   అయితే ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ షూటింగ్  ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని పై పోలీసులు ఆరా తీస్తున్నారు. నందమూరి అభిమానులు, ఆయన కుటుంబసభ్యులు అందరు అపోలో  ఆస్పత్రికి తరలి వస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chavez has only a few months to live
Gali muddu krishnama naidu fire on congress government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles