Ullasamga utsahamha hero yasho sagar died in road

ullasamga utsahamha hero yasho sagar died in road, yasho sagar died in road accident, ullasamga utsahamga yasho sagar dead, ullasamga utsahamga hero died in accident, ullasamga utsahamga hero photos, hero yasho sagar photos, hero yasho sagar images, ullasamga utsahamga yasho sagar dead

ullasamga utsahamha hero yasho sagar died in road

yasho sagar.gif

Posted: 12/19/2012 02:01 PM IST
Ullasamga utsahamha hero yasho sagar died in road

ullasamga utsahamha hero yasho sagar died in road

టాలీవుడ్ యువ హీరో యశో సాగర్ మరణించారు.  ఉల్లాసంగా.. ఉత్సహంగా అనే సినిమా ద్వార  వెండితెరకు పరిచయం అయ్యాడు.  యువ హీరో యశోసాగర్ హీరోగా, బాలీవుడ్ నటి స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా బి.పి.సోము, జి.ఎస్. రంగనాథ్ నిర్మించిన చిత్రం ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’. ‘తొలిప్రేమ’ ఫేమ్ ఎ. కరుణాకరన్ దర్శకుడు లో  ఈ సినిమా విడుదలైంది.  కర్ణాటకలోని తమకూరు జిల్లా శిరాలో  ఈ రోజు ఉదయం జరిగిన  రోడ్డు ప్రమాదంలో  హీరో  యశో సాగర్  మరణించినట్లు   పోలీసులు తెలిపారు.  హైదరాబాద్ కు  వచ్చేందుకు  విమానం అందకపోవడంతో  స్నేహితుడితో కలిసి సాగర్  కారులో బయలుదేరాడు.  అయితే కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో   ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదంలో   యశో సాగర్  తో పాటు అతను కారు డ్రైవర్  కూడా మరణించారు.  కన్నడ సినీ  నిర్మాత  సోము తనయుడైన  యశోసాగర్ టాలీవుడ్  లో  జూలై 25 , 2008 లో  ఉల్లాసంగా .. ఉత్సాహంగా  అనే సినిమా చేశారు. తర్వాత యశో సాగర్  కొంత కాలం  సినిమాలకు దూరంగా ఉన్నాడు.  అయితే  తన రెండో సినిమా   మిస్టర్ ప్రేమికుడు అనే  చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles