Cm shila sheila dikshit new helpline number for women 167

delhi gangrape, gangrape, new delhi, women helpline, sheila dikshit, 167, rape, crime against women

cm shila Sheila Dikshit new helpline number for women: 167

cm shila Sheila Dikshit.gif

Posted: 12/24/2012 07:20 PM IST
Cm shila sheila dikshit new helpline number for women 167

delhi cm's new helpline number for women: 167

ఎవరైన ఆపదలో చిక్కుకుంటే  వెంటనే 167 పోన్ చేయండి అని ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది.  ఏదైనా ప్రమాదం జరిగితే  108 ఫోన్ చేయటం మనకు తెలుసు, ఇప్పుడు  ఢిల్లీ ప్రజలకు   ఆ రాష్ట్ర ముఖ్మమంత్రి  కొత్త సౌకర్యం కల్పించారు. గ్యాంగ్‌రేప్‌ ఘటన అనంతరం, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఒకవైపు అత్యాచార నిరోధక చట్టాన్ని పునఃసమీక్షించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోగా, ఢిల్లీలో ఆపదలో ఉండే మహిళలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ సౌకర్యం చేపట్టింది. ఆపత్కాలంలో మహిళలు 167 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. హెల్ప్‌లైన్‌ 167కు ఫోన్‌ చేస్తే క్షణాల్లోనే బాధితులకు సహాయమందనుంది. ఈ సదుపాయాన్ని ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌ ఏర్పాటు చేసింది. 

delhi cm's new helpline number for women: 167

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karnataka deputy cm faces lokayukta raids
Minister sarve satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles