Fit glow company survey

fit glow company survey, youth, youth diseases, 30 years youth diseases, human life, youth work fitness,tensions youth work, youth health problems,

fit glow company survey

fit glow company survey.gif

Posted: 12/26/2012 05:28 PM IST
Fit glow company survey

fit glow company survey

ఇప్పుడు యువతలో  చాలా మార్పులు వస్తున్నాయి.  ఈ కంప్యూటర్ యూగంలో  యువత పరుగులు తీస్తుంది. అయితే  అంతే వేగంగా  యువతకు  వ్యాదులు కూడా వస్తున్నాయని  ఫిట్ గ్లో  సంస్థ  నిర్వహించిన సర్వే తేల్చింది.  50 సంవత్సరాల వయసులో   కనిపించే  జబ్బులన్ని, ఇప్పుడున్న యువతకు 30 ఏళ్లకే చూపిస్తున్నాయి.  30 సంవత్సరాల వయసులో  యువత ఉన్న శక్తి నశించించి పోతుంది.   తీవ్రమైన  పని ఒత్తిడి , అధిక  పనిగంటలకు  సరిపడా బలవర్థకమైన ఆహారం  తీసుకోకపోవడమే  ఇందుకు కారణమని  అంతర్జాతీయ  ప్రమాణాలతో   నిర్వహించిన   సర్వేలో  తేలిందని   ఫిట్ గ్లో సంస్థ  సీఈఓ   వేణుగోపాల్ మూర్తి   అన్నారు.   తీవ్రమైన  ఒత్తిడి, అధిక  పనిగంటల  నేపథ్యంలో  యువత ఆరోగ్యాన్ని  కాపాడుకోవడానికి  సహజ ఉత్పత్తులతో  తయారైన   ఆహారంపై  ద్రుష్టి సారించాలని  వారు సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana opinions on dcc meeting
Jc diwakar reddy comments on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles