Guntur sp ravi krishna

guntur sp ravi krishna, girls, new plane, chill powder,

guntur sp ravi krishna

guntur sp ravi krishna.gif

Posted: 01/07/2013 07:38 PM IST
Guntur sp ravi krishna

guntur sp ravi krishna

అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ద్రుష్టిలో పెట్టుకొని  గుంటూరు ఎస్పీ రవికృష్ణ కొత్త ప్రయోగానికి తెరలేపారు.  అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి?  మీ పై ఎవరైన అకతాయిలు  ఈవ్‌టీజింగ్ చేస్తే .. ఈ ప్రయోగం చేయాండి అని పిలుపు ఇచ్చారు.  అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోన్న ఆకతాయిల ఆట కట్టించేందుకు గుంటూరు ఎస్పీ రవికృష్ణ వినూత్న కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు తమ ఆత్మ రక్షణ కోసం తమను ఈవ్‌టీజ్ చేసే ఆకతాయిల కళ్లలో కారంపొడి చల్లాలని సూచించారు. వారికి ఆయన కారం పొట్లాలను కూడా సరఫరా చేశారు. ఎవరైనా రహస్యంగా ఫిర్యాదు చేయాలనుకుంటే వారు నిర్భయంగా చేయవచ్చని, ఇందు కోసం కాలేజీల్లో డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Decision on telangana soon says pc chacko
It official jayshankar from nellore held of sexual harassment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles