Suman rathod mla police custody

tdp khanapur mla suman rathod, chanchalguda jail,suman rathod mla police custody,suman rathod surrendered, police one-day custody

suman rathod mla police custody

suman rathod mla.gif

Posted: 01/12/2013 11:08 AM IST
Suman rathod mla police custody

suman rathod mla police custody

ఆదిలాబాద్ జిల్లా  ఖానాపూర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుమన్‌ రాథోడ్‌ మియాపూర్ కోర్టులో లొంగిపోయారు. ఓ భూకబ్జా కేసులో సుమన్ రాథోడ్ పై కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కు ప్రయత్నించిన సుమన్ రాథోడ్ కు ఇటీవల సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దాంతో ఆమె తప్పని పరిస్థితుల్లో మియాపూర్ కోర్టులో లొంగిపోయారు. భూ కబ్జా, నకిలీ రిజిస్ట్రేషన్, కుట్ర, మోసం కేసులో ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్‑ను కేపీహెచ్‑బీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‑గూడ మహిళా జైల్లో రిమాండ్‑లో ఉన్న ఆమెను ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో పోలీసులు సుమన్ రాథోడ్‑ను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారిస్తారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister kondru murali fires on sakshi paper
Aunty raped by nephew in kurnool  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles