Varavara rao arrested protesting hanging afzal guru

Varavara Rao, mla ambedkar, varavara rao arrested,

Revolutionary poet Varavara Rao has been arrested for staging dharna at ambedkar statue near tankbund protesting Afzal Guru's death sentence

varavara rao arrested protesting hanging afzal guru.png

Posted: 02/09/2013 06:26 PM IST
Varavara rao arrested protesting hanging afzal guru

varavara-raoవిసరసం నేత, విప్లవ రచయిత అయిన వరవరరావు పార్లమెంటు పై దాడి చేసిన ఉద్రవాది అఫ్జల్ గురును ఉరితీయాడాన్ని త్రీవంగా ఖండించడమే కాకుండా నిరసన తెలిపే ప్రయత్నం చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అంతక ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వందలమందిని హత్య చేస్తే , ఆయనను ప్రధాని అభ్యర్ది అంటున్నారని ధ్వజమెత్తారు.నక్సలైట్ల పేరుతో అనేకమందిని అంతమొందించారని ఆయన అన్నారు.ఇస్లాం మతానికి చెందిన అఫ్జల్ గురును ఉరి తీయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈయన వ్యాఖ్యల పై పలువురు మండి పడుతున్నారు. ఒక ఉగ్రవాదిని ఉరి తీస్తే వరవరరావు నిరసన తెలపడం ఏంటని, ఆయనకు మద్దతుగా నిరసన తెలిపితే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినట్లేనని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Owasi siblings in for another shock from congress
Akbaruddin suffers from stomach ache  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles