Apcc president botsa satyanaryana announces preparedness

botsa satyanarayana, apcc president, govt of andhra pradesh, no-confidence motion

apcc president botsa satyanaryana announces preparedness for no-confidence motion

botsa-chalenges.png

Posted: 03/10/2013 06:16 PM IST
Apcc president botsa satyanaryana announces preparedness

botsa-satyanarayana

దేనికైనా సిద్ధమే.  

పోలవరం ప్రాజెక్ట్ లు, అనిల్ భూకబ్జాలు మొదలైన విషయాల మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల దృష్ట్యా, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ అందుకు తమ ప్రభుత్వం సిద్దమేనని అన్నారు.  

పోలవరం ప్రాజెక్ట్ లో అవతకతవకలు జరిగాయని అప్పట్లో నిరసనలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెదవి కదపపదేం అని తెరాస నాయకుడు హరీష్ రావు ప్రశ్నించారు.  అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు పెట్టినా సరే మేం మద్దతునిస్తామంటూ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.  

ఈ నేపథ్యంలో మేమూ సిద్ధమే నంటూ బొత్సా సత్యనారాయణ సవాల్ చేసారు.  తాము ఎందుకైనా సిద్ధమేనని, అవిశ్వాస తీర్మానం పెట్టినా, మధ్యంతర ఎన్నికలు వచ్చినా సరే దేనికైనా రెడీ అన్నారాయన.  తమ బలమెంతుందో నిరూపిస్తామని ఆత్మవిశ్వాసంతో చెప్పారు.  అయితే పార్టీ సభ్యుల్లో అవిశ్వాస ధోరణికి దిగితే వారిని ఉపేక్షించేది లేదని కూడా ఆయన స్పష్టం చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prime accused in delhi gang rape case committed suicide
Contesting mlc list finalized by cong and tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles