Militants attack on bsf in jammu kashmir

jammu kashmir, militants attack, terrorists, lashkar e taliban, pakistan terrorists

militants attack on bsf in jammu kashmir

jammu-kashmir.png

Posted: 03/21/2013 11:57 AM IST
Militants attack on bsf in jammu kashmir

ఈరోజు ఉదయం 8.30 కి శ్రీనగర్ జమ్మూ రహదారిలో గుల్షన్ నగర్ కూడలిలో పొంచివున్న ఉగ్రవాదులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాహనాల మీద చేసిన దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.  

బారాముల్లా నుంచి శ్రీనగర్ లోని పంటాచౌక్ కి సరిహద్దు సైనికులను తరసిస్తున్న వాహనాలవి.  మార్చి 13 న కూడా ఇదే బైపాస్ లో జరిగిన ఉగ్రవాద ఫిదాయీ దాడిలో 5 గురు రిజర్వ్ పోలీసులు చనిపోయారు, 10 మంది గాయపడ్డారు.  పాకిస్తాన్ కి చెందిన లష్కరే తాలిబాన్ సంస్థలోని ఉగ్రవాదులిద్దరు కూడా ఆ దాడిలో మరణించారు.  

ఈరోజు గాయపడ్డవారిని బదామిబాగ్ ఆర్మీ 92- బేస్ హాస్పిటల్ కి తరలించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sadak bundh voilence and arrests
Biological e cmd datla vijaya kumar died  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles