Germany plan to ban flat rate offers in brothels

Germanyban flat-rate offers, brothels, German,brothels,Germany,Berlin,Angela Merkel

Germany biggest political parties have agreed to ban so-called flat-rate sex offered by some brothels in the country.

వేశ్యల పై డిస్కౌంట్స్ ఎత్తేస్తున్న జర్మనీ

Posted: 12/03/2013 04:27 PM IST
Germany plan to ban flat rate offers in brothels

వేశ్య పై డిస్కౌంట్. అదేంటి వ్యభిచార గ్రుహాలు నిర్వహించే వారు పెట్టిన ఆఫర్ అనుకోకండి. విషయం ఏంటంటే మనదేశంలో వ్యభిచారం చట్టబద్దత కాకపోయినా, వివిధ దేశాల్లో వ్యభిచారాన్ని చట్టబద్దత చేయచమే కాకుండా వ్యభిచారం చేసే మహిళలకు అక్కడి ప్రభుత్వాలు డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి.

జర్మనీలో వ్యభిచారం చేసే మహిళలకు ప్రభుత్వం తరుపున అందిస్తున్న డిస్కౌంట్లను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. 2002 వ సంవత్సరంలో దేశంలో వ్యభిచారాన్ని జర్మనీ ప్రభుత్వం చట్టబద్దం చేసింది. అప్పటి నుండి అక్కడి మహిళలు అధికారికంగా వ్యభిచార వ్రుత్తిని చేసుకుంటున్నారు.

అలాంటి వారికి ప్రభుత్వం కొన్ని డిస్కౌంట్లు ఇచ్చేది అయితే ఈ వ్యభిచారం ముసుగులో నిర్వహకులు దోపిడి పాల్పడుతున్నారని, ఆ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వహకులు ఆగడాలు శృతి మించుతున్నాయని దేశ్యవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డిస్కౌంట్లను నిలిపివేయాలని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని సోషల్ డెమెక్రటిక్స్ పార్టీ అధికార ప్రతినిథి అంజ స్ట్రయిడర్ వెల్లడించారు.

త్వరలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కు తన తీర్మాన పత్రాన్ని అందజేసి ఈ విషయం పై చర్చించనున్నాయి. ఇలా అయినా వ్యభిచారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుందో లేదో అని అక్కడి స్థానికులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles