Ys jagan avoiding chandrababu phone calls

Chandra Babu called YS Jagan, Jagan avoiding Chandrababu phone, jagan, may, abstian, chandrababu, swearing, ceremony, seemandra, cm, ysrcp, phone, call, kcr, not ready to participate, telangana, power, tdp, ntr trust bhavan, జగన్ నుండి నో రెస్పాన్స్, చంద్రబాబుతో జగన్, నారా చంద్రబాబు నాయుడు

ys Jagan avoiding Chandrababu phone calls, Chandra Babu called YS Jagan

జగన్ నాతో పలకలేదు? చంద్రబాబు

Posted: 06/06/2014 03:19 PM IST
Ys jagan avoiding chandrababu phone calls

జూన్ 8 ఎనిమిది తేది ముంచుకొస్తున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడులో టెన్షన్ ఎక్కువైంది. దీంతో తన ప్రమాణ స్వీకారానికి పిలిచే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమం లోనే.. చంద్రబాబు తన పార్టీ ఆఫీసు నుంచి ..స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయటం జరిగింది.

మొదటి సారి రింగ్ అయ్యింది.. కానీ జగన్ నుంచి నో రెస్పాన్స్.. బాబు రెండుసారి ఫోన్ చేశారు. కానీ ఫోన్ రింగ్ అవుతుంది..కానీ జగన్ నుండి నో రెస్పాన్స్.. ఇలా పట్టువదలని విక్రమారుడిలో.. చంద్రబాబు మూడోసారి ప్రయత్నించారు. అప్పుడు కూడా బాబు ఫోన్ కు జగన్ పలకలేదు. దీంతో పక్కనే ఉన్న బాలయ్య వెంటనే చేస్తానని ఫోన్ తీసుకోని చేయటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు జగన్ ఎలాంటి రెస్పాన్స్ లేదు.

Chandhrababu-phone-ys-jagan

 అయితే బాబు ఫోన్ ను జగన్ ఎందుకు రిసీవ్ చేసుకోవటం లేదు.. చంద్రబాబుతో పలకటం జగన్ కు ఇష్టం లేదా? జగన్ అలిగాడా? బాబు పై జగన్ కోపం తగ్గలేదా? ఈ ఇద్దరి మద్య రాజకీయంగా విమర్శలు ఉన్నాయి గానీ, వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు. కానీ జగన్ ఎందుకు బాబుతో పలకటంలేదని విషయం పై తెలుగు తమ్ముళ్లు పచ్చ చొక్కలు చిచ్చుకొని ఆలోచిస్తున్నారు.

అయితే ప్రస్తుతానికి బాబు జగన్ విషయం పక్కన పెట్టి మిగిలిన ప్రముఖలను పిలిచే పనిలో బిజీగా ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చంద్రబాబే స్వయంగా ఆహ్వానిస్తున్నారు. అయితే జగన్ విషయం పై సాయంత్రం మరోసారి పార్టీ పెద్దలను తీసుకోని చంద్రబాబు స్వయంగా జగన్ ఇంటికి వెళ్లే అవకాశం ఉందని తెలుగు తమ్ములు చెబుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles