రాను రాను నాగరికత పెరుగుతున్న కొద్దీ మనుషులలో శుచి శుభ్రత మీద పట్టింపులు ఎక్కువౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిస్పోజబుల్ సిరెంజ్ లు, గ్లాసులు, ప్లేట్లు, రేజర్లు వచ్చాయి. యూజ్ అండ్ త్రో అనే పేరుతో వ్యవహరించిన ఈ ఉత్పాదనలు ఒకసారి వాడకానికి మాత్రమే ఉపయోగపడతాయి.
ఇప్పుడిక రైళ్లల్లో ఎసి బోగీల్లో ప్రయాణీకులకు ఇచ్చే దుప్పట్ల మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి ఉపయోగించి పారేసే రకం దుప్పట్లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్నదానిమీద రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ ప్రయోగాన్ని ముందుగా బెంగళూరు రాజధాని ఎక్స్ ప్రెస్ లో చేసి, దాని మీద ప్రయాణీకుల స్పందన చూసిన తర్వాత ఈ సదుపాయాన్ని ఇతర రైలు సేవలలో కూడా ఉపయోగించాలని అనుకుంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more