Northeast frontier railway recruitment 2014 act apprentice posts

railway jobs, railway recruitement jobs, government jobs, private jobs, jobs notifications, latest jobs notifications, private jobs notifications, central government jobs, railway recruitement jobs, government jobs notifications, jobs news

Northeast Frontier Railway Recruitment 2014 – Act Apprentice Posts

NFRRలో 60 యాక్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలు...

Posted: 11/06/2014 07:47 PM IST
Northeast frontier railway recruitment 2014 act apprentice posts

Northeast Frontier Railwayలో వివిధ విభాగాల్లో వున్న 60 ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు చివరితేదీ గడువు 17-11-2014లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఉద్యోగానికి అప్లై చేసుకునేవారి వయస్సు 15 నుంచి 25 సంవత్సరాల మధ్యే వుండాలి... ఆపై వున్నవారు ఇందుకు అర్హులు కారు. 10, ఐటీఐ విద్యార్థత కలిగినవారు ఆయా విభాగాల్లో వున్న ఉద్యోగాల అర్హతలప్రకారం అప్లై చేసుకోవచ్చు. పదో తరగతిలో వున్న మార్కుల ప్రకారం.. అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇతర వివరాలకోసం రైల్వే అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

Northeast-Frontier-Railway-Job-Profile

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  private jobs  jobs notifications  jobs recruitement news  telugu news  

Other Articles