Apgenco recruitment for medical officers in hyderabad

government jobs, APGENCO jobs, medical officers jobs, medical jobs, medicines jobs, private jobs, it company jobs, it recruitement, government jobs recruitement, government jobs notifications, jobs notifications, private jobs notifications, APGENCO notifications, APGENCO jobs

APGENCO recruitment for Medical Officers in Hyderabad

APGENCOలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు..

Posted: 11/10/2014 03:10 PM IST
Apgenco recruitment for medical officers in hyderabad

APGENCOలో ఖాళీగా వున్న మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆఖరుతేదీ గడువులోపు 14-11-2014 దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఎమ్.బీ.బీ.ఎస్ (MBBS) విద్యార్హత కలిగిన అభ్యర్థులే ఇందుకు అర్హులు. పర్మినెంట్ మెడికల్ ప్రాక్టిషనర్ గా రిజిస్టర్ అయి వుండాలి. ఏదైనా మెడిసిన్ బ్రాంచిలో పీజీ వున్నవారికి ప్రాధాన్యం. 01-07-2014 నాటికి అభ్యర్థుల వయస్సు 45 దాటకూడదు. ఎంపికైన వారికి రూ.40,000 వేతనాలు లభిస్తాయి. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా 14-11-2014 తేదీన ఉదయం 11.30 ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.

చిరునామా : డైరెక్టర్ (HR&IR), రూమ్ నెం : 244/Aబ్లాక్, APGENCO, విద్యుత్ సౌధా, ఖైరతాబాద్, హైదరాబాద్.
(Walk-in interview on 14.11.2014 at  11.00 AM in the chamber of DIRECTOR(HR&IR)/Room No.244/  A- Block/APGENCO / Vidyut Soudha/ Khairatabad/ Hyderabad). ఇతర వివరాలకోసం APGENCO అధికారిక వెబ్ సైట్ ను చూడండి..

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APGENCO  government jobs  medica officers jobs  private jobs  it company jobs  

Other Articles