One person killed after plane hits tv tower

Plane crashes after hitting TV tower, Plane hits Texas TV station tower, light plane hits TV tower in Texas, Federal Aviation Administration, single-engine Piper PA-46 crashed in texas, single- engine Piper PA-46 crashed, pilot Kenneth Mike Rice, Texas, light plane, TV station tower,

A small aircraft on approach to Lubbock's major airport has crashed into a TV tower, knocking the station off the air.

టీవీ టవర్ ను ఢీ కొని కుప్పకూలిన విమానం, పైలట్ మృతి

Posted: 02/05/2015 07:42 PM IST
One person killed after plane hits tv tower

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు కూడా సాధారణం అయ్యాయి. ఎప్పుడో కానీ కుప్పకూలని విమానాలు ఈ మద్య ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కుప్పకూలి ప్రయాణికుల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇన్నాళ్లు విమానయానం సురక్షితం అనుకున్న వాళ్లందరూ విస్తుపోయేలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తైవాన్ విమానం కూలిన ఘటన మరువకముందే మరో చిన్న సైజు విమానం కూలిన ఘటన అమెరకాలో వెలుగుచూసింది.  

ఒకే ఇంజన్ కల్గి ఉన్న పీఏ-46 విమానం టీవీ టవర్ ను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో టీవీ స్టేషన్ లోని వారందరూ బయటకు పరుగులు తీశారు. ముందుగా ఏదో ఉపద్రవం ముంచుకోచ్చిందని భావించిన ఉద్యోగస్థులు విమానం కుప్పకూలిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో విమానాన్ని నడిపిన స్థానిక డాక్టర్ కెన్నెత్ మైక్ రైస్ మృతి చెందినట్లు గురువారం ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఆ విమానం టెక్సాస్ లోని ప్రెస్టాన్ స్మిత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Plane crash  small plane  Washington  

Other Articles