Firing in france

france firing, heabdo firing, france latest, attack in france, hebdo attack

firing in frace : unknown persons make firing in mardeli of france. police searching dor those people.

ఫ్రాన్స్ లో మళ్లీ తుపాకుల మోతా...?

Posted: 02/09/2015 06:09 PM IST
Firing in france

ఫ్రాన్స్ లోని మార్సెలీలో కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు  జరిపినట్లు సమాచారం. దేశ ప్రధాని మరి కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారనగా ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. అయితే దుండగులు  గుర్తుపట్టకుండా ముసుగులు ధరించారని తెలిసింది. దుండగులు ఎవరిపైనైనా కాల్పులె జరిపారా..? లేదా గాల్లోకి కాల్పులు జరిపారా..? తెలియాల్సి ఉంది. చార్జ్ హెబ్డో పత్రికపై ఉగ్రవాదలు దాడి జరిగిన కొన్ని రోజులకే ఈ ఘటన జరగడం అందరికి ఆందోళన కలిగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : france firing  france attack  hebdo attack  

Other Articles