Hike Messenger now allows free group calls with up to 100 people

Hike messenger introduces free group calling

hike messenger, hike, hike messaging service, hike update, hike group calls, hike group chat, hike chat messenger, hike video calling, whatsapp, hike vs whatsapp, gadget news, tech news, technology, hike messenger, free droup calling, 100 phones conference

Hike Messenger has introduced new free group voice calling service allowing up to 100 people in a call.

హైక్ మెసేంజర్ ద్వారా కాన్ఫరెన్స్

Posted: 09/11/2015 08:26 PM IST
Hike messenger introduces free group calling

ప్రముఖ సామాజిక వేదిక హైక్ మెస్సెంజర్ సరికొత్త అవకాశాన్ని మొబైల్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటివరకు మెస్సేంజర్గా పనిచేసిన హైక్.. తాజాగా ఉచిత గ్రూప్ కాల్ కూడా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ఒకే ఒక్క కాల్తో ఏకంగా ఒకే సారి వందమందితో ఉచితంగా మాట్లాడే అవకాశం కల్పిస్తూ సేవలు ప్రారంభించింది.

హైక్ మెస్సేంజర్ యజమాని టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ తనయుడు కెవిన్ మిట్టల్ శుక్రవారం ఈ కొత్త సదుపాయం ప్రారంభించారు. ప్రస్తుతానికి 4జీ, వైఫై ద్వారా ఈ సౌకర్యాన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు అందిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికల్లా ఐవోఎస్, విండోస్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hike messenger  free droup calling  100 phones conference  

Other Articles