Tsunami warning in chili

Tsunami warning in chili

tsunami, alert, Chile, earthquake, Rectat Scale

Tsunami warning in chili. Chile earthquake: one million people evacuated after 8.3 magnitude quake – rolling report Waves of up to 4.5m high reported in some parts of Chile as tsunami warning issued for Peru, Chile, New Zealand, California and Hawaii

భూకంపం... సునామీ హెచ్చరికలు

Posted: 09/17/2015 11:47 AM IST
Tsunami warning in chili

చిలీలో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్‌పై  భూకంప తీవ్రత 8.3 గా నమోదైంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.భూ ప్రకంపనలకు ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణభయంతో రోడ్లపైకి వచ్చేశారు. భూకంపం ప్రభావం ఏ స్థాయిలో ఉందో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన  సీసీ కెమెరాల్లో నమోదైంది. చిలీలో సునామీ హెచ్చరికలతో పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి.న్యూజిలాండ్లో కూడా సముద్రతీరంలో అలలు ఎగిసి పడుతుండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాల తరలింపుకు చర్యలు చేపట్టింది.వాల్పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tsunami  alert  Chile  earthquake  Rectat Scale  

Other Articles