Manager and Ass. Manager Jobs in NABARD

Manager and ass manager jobs in nabard

Jobs, NABARD, Jobs in NABARD, Job News, Jobs Notification

NABARD open applications for the manager and ass. manager posts. NABARD offering 115 posts.

JOBS: నాబార్డ్ లో 115 ఉద్యోగాలు

Posted: 03/29/2016 07:51 AM IST
Manager and ass manager jobs in nabard

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 115

మేనేజర్ (గ్రేడ్ బీ) - 15 పోస్టులు
మేనేజర్ పోస్టు - కనీసం 60 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. పీజీలో కింది పేర్కొన్న విభాగాల్లో ఏదైనా ఒకదాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
మేనేజర్ పోస్టు - 25 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

అసిస్టెంట్ మేనేజర్స్ (గ్రేడ్ ఏ) - 100 పోస్టులు
అర్హతలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో కింది ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 2016, జనవరి 31 నాటికి 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:రాత పరీక్ష, ఇంటర్వ్యూ

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/ రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఫీజు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు రూ. 750/-, మేనేజర్ పోస్టుకు రూ. 850/- (రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకొనే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు రూ. 100/- . నాబార్డ్ స్టాఫ్‌కు ఎటువంటి ఫీజు లేదు)
చివరితేదీ: ఏప్రిల్ 13
వెబ్‌సైట్: https://www.nabard.org/english/home.aspx

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  NABARD  Jobs in NABARD  Job News  Jobs Notification  

Other Articles