బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళం (BSF) నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలయింది. టెక్నికల్ విభాగంలో పలు ఉద్యోగాలకు అధికారిక ప్రకటన జారీ చేసింది. మొత్తం 110 సబ్ ఇన్స్పెక్టర్ (SI- టెక్నికల్), కానిస్టేబుల్ (టెక్నికల్) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఉద్యోగాలు: 110.
ఖాళీలు:
కానిస్టేబుల్ (టెక్నికల్) : 88
సబ్ ఇన్స్పెక్టర్ (వెహికల్ మెకానిక్) :12
సబ్ ఇన్స్పెక్టర్ (ఆటో ఎలక్ట్రీషియన్) : 4
సబ్ ఇన్స్పెక్టర్ (స్టోర్ కీపర్) : 6
అర్హత:
కానిస్టేబుల్ (టెక్నికల్) : గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10 తరగతి, సంబంధిత ట్రేడ్లో ITI లేదా 3 సంవత్సరాల అనుభవం.
SI (టెక్నికల్) : మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా ఆటో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా.
వయస్సు:
కానిస్టేబుల్ (టెక్నికల్) ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాలు.
SI (టెక్నికల్) ఉద్యోగాలు: 30 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు:
SI ఉద్యోగాలకు రూ. 200.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు రూ. 100
SC/ST/Ex-S/మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభం తేదీ: 13 జూన్ 2022
చివరి తేదీ: 12 జూలై 2022
పేస్కేల్
కానిస్టేబుల్ (టెక్నికల్) : రూ. 21,700 –రూ. 69,100.
సబ్ ఇన్స్పెక్టర్ (వెహికల్ మెకానిక్) రూ. 35,400 –రూ. 1,12,400.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://rectt.bsf.gov.in/static/bsf/pdf/Group-B & C combatised (Non Gazetted-Non Ministerial) posts in the Border Security Force, SMT WKSP.pdf లేదా https://rectt.bsf.gov.in/ లలో లాగిన్ కాగలరు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more