Ram gopal varma suggesting pawan kalyan to new political party

varma suggesting pawan kalyan to new political party, Ram gopal varma suggesting pawan kalyan to new political party, ramgopal varma, producer and director, suggesting, pavan kalyan, powerstar, varma suggesting pawan kalyan to new political partypolitical party, tollywood film industrydynamic leader, senior ntr to chiranjeevi, mjr, andhra pradesh state , telangana state division, telugu pepole,

Ram gopal varma suggesting pawan kalyan to new political party

ఆంద్రప్రదేశ్ ఆరడుగుల బుల్లెట్ తో కాంగ్రెస్ ఆటలు కట్?

Posted: 08/06/2013 12:13 PM IST
Ram gopal varma suggesting pawan kalyan to new political party

రాష్ట్ర విభజన పై రేగుతున్న సెగ అంత ఇంత కాదు. తెలుగు జాతి ఏమి కోల్పోతుందో ఎవ్వరికి అర్థం కావటంలేదు. తెలుగు జాతిని విడగొట్టిన చలికాసుకుంటున్న ఇటలీ బుల్లెమ్మకు సమాదానం చెప్పే ఆంద్రప్రదేశ్ ఆరడుగుల బుల్లెట్ కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. సరైన నాయకుడు లేనందునే రాష్ట్రం రావణకాష్టం మారిపోయిందనే విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. అయితే తెలుగు జాతి పదునైన పవర్ ఉన్న నాయకుడు కోసం ఆశగా ఎదురుచూస్తుంది. ఇటలీ బుల్లెమ్మకు సరైన సమాధానం చెప్పె ఆంద్రప్రదేశ్ ఆరడుగుల బుల్లెట్ రావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ బుల్లెట్ పైనే అందరి కన్నుపడింది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా నడిచే నాయకుడు ఒక్కడే ఉన్నాడని రాజకీయ మేథావులు అంటున్నారు. స్వచ్చమైన మనస్సున్న నాయకుడు కోసం ఆంద్రప్రదేశ్ ఆశగా ఎదురుచూస్తుంది. అలాంటి పవర్ ఒక్క పవన్ కళ్యాణ్ లో ఉందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులను పంచలూడాదీసి కొట్టాలి అన్న పదమే ఇప్పటికి తెలుగు ప్రజల గుండేల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఇటలీ బుల్లెమ్మకు చుక్కలు చూపించే నాయకుడు తెలుగు జాతికి కావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇటలీ బుల్లెమ్మ ఇచ్చే కానుకులకు పదవులకు, ఆశపడిన వారు ఆమె దేవత అంటున్నారు. తెలుగు ప్రజలు మాత్రం ఆమెను ఒక దేయ్యంగా భావిస్తున్నారు. తెలుగు వాళ్లను విభజించడానికి ఓ ఇటాలియన్, ఓ కన్నడిగ, ఓ తమిళియన్, ఓ బిహారీ, ఓ హిందీ చేతులు కలిపి , తెలుగు జాతిని రెండుగా విడగొడుతున్నారు.

 

 

ఇలాంటి సమయంలో వీరికి బుద్దిచెప్పె ఆంద్రప్రదేశ్ గబ్బర్ సింగ్ రావాలని ప్రతి తెలుగు గుండె కోరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ దర్శకుడు తెలుగు ప్రజలకు నచ్చే కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఓ రాజకీయ పార్టీ ప్రారంభించవచ్చని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు. అంతేకాక మాటల జోరు పెంచి ఇప్పటి వరకు రాజకీయ నేతలుగా మారిన నటులు ఎంజీఆర్ నుంచి చిరంజీవిలలో పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలతో ముంచెత్తారు. 'ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదని.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు.

 

పవన్ కళ్యాణ్ లో ఆలోచనల్లో నిజాయితీ, కళ్లలో పట్టుదల. చరిష్మా, ఇంటెన్సిటిలను ముంబయి పులి అయిన బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని నా ప్రగాఢ విశ్వాసం' అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చేసిన వ్యాఖ్యలు కాదని.. నేను పవన్ ను కలిసి ఐదు సంవత్సరాలైందన్నాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్పందించానని వర్మ తెలిపాడు. ఇప్పటి వరకు రాజకీయ నేతలుగా మారిన నటులు ఎంజీఆర్ నుంచి చిరంజీవిలలో పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఎత్తుకోవడం వెనుక కారణాలేమై ఉంటాయని పవర్ స్టార్ అభిమానులు, సినీ అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. ఏమైన రాంగోపాల్ వర్మ ఒక నిజమైన మాటలను బయట పెట్టి తెలుగు ప్రజలు గుండేల్లో దైర్యం నింపాడని ఆంద్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more