* భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈరోజు మీడియా తో మాట్లాడుతూ.. సీమాంద్ర బీజేపి నేతలకు హామీ ఇవ్వటం జరిగింది.
బిజేపి బండారు దత్తాత్రేయ ఢీల్లీలో ఆ పార్టీ పెద్దలను కలస్తూ బిజిబిజీగా ఉన్నారు.
* ఈరోజు ఉదయం ఎల్‌కె అడ్వాణీని కలుసుకున్నారు.
* గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)కు ఒకే నివేదిక అందజేస్తామని దత్తాత్రేయ అన్నారు.
* సీమాంధ్రలోని బీజేపీ నేతల అభ్యంతరాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
* పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
* ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడం, వివాదాస్పద అంశాలపై తర్వాత చర్చిస్తామని ఆయన అన్నారు.
* తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు.
* తెలంగాణకు మేము అనుకూలమే అని బీజేపి పార్టీ ఇప్పుడు సందిగ్థంలో పడినట్లు సమాచారం.
* అందుకే బీజేపి నేత బంగారు దత్తాత్రేయ ఢిల్లీ పెద్దలను కలిసినట్లు సమాచారం.
* ఒక పక్క తెలంగాణ కు అనుకూలం అంటునే.. మరొపక్క సీమాంద్ర బీజేపి నేతల మనోభావాలను అర్థం చేసుకుంటాం అని బండారు దత్తాత్రేయ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more