కిరణ్ కు ఆమె సపోర్టు అవసరమా అని సీమాంద్ర నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆమె సపోర్టు కావాలా? ఆమె ముఖ్యమంత్రి కి ఎందుకు సపోర్టు చేస్తుంది. వీరి మద్య ఏం నడుస్తుందని గాంధీ భవన్ కాంగ్రెస్ నాయకులు మద్య చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ నాయకులకు, తెలంగాణ ప్రజలకు.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేదైన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో ఏ నాయకుడ్ని కదిలించిన.. కిరణ్ కుమార్ రెడ్డి పై తింట్ల దండకం చదవుతున్నారు. అలాంటిది .. తెలంగాణ గడ్డ పై పుట్టి, తెలంగాణ బిడ్డగా పెరిగి, తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన.. ఆమె, సీమాంద్ర నాయకులకు ఎందుకు సపోర్టు చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఆమె పై చర్యలు తీసుకోవాలని .. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. భద్రాచలం ఏమైన తెడాలోస్తే.. నా తడాఖా ఏమిటో చూపిస్తా అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఖమ్మం గురించి ఏ రాజకీయ నాయకుడైన మాట్లాడితే.. నాలుకలు కోస్తా అని పబ్లిక్ గా సవాల్ విసిరి పైర్ బ్రాండ్ మహిళగా పేరు తెచ్చుకుంది. అసలు ఇంతకీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్టు చేసిందో తెలుసా? నల్లారి బాబు నోరు తెరిస్తే.. రాష్ట్ర విభజన జరిగితే.. నక్సలైట్లు సమాస్య తీవ్రంగా ఉంటుందని ప్రతి సారి ఘంటపథంగా చెప్పటం జరిగింది. ఇప్పుడు అదే మాటను తెలంగాణ పైర్ బ్రాండ్ కూడా చెబుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే మాటలకు .. ఈమె కూడా శ్రుతి, లయ కలపటం జరిగింది. దీంతో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఫైర్ బ్రాండ్ పై కొడి గ్రుడ్లు, చెప్పులు, రాళ్ల వర్షం కురిపించారు.
అయితే ఆమె మాత్రం భయపడలేదు గానీ, వెంటనే .పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలే కాంగ్రెసోళ్లు ఆమెకు పదవి పికేసారు. ఇదే అలుసుగా చూసుకొని, ఆమె పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి.. కామెంట్ల వర్షం కురిపించారు. అయితే ఆమె ఒక్క నిజం చెప్పిందని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగితే..నక్సలైట్లు సమస్య ఉంటుందని నిజాయితీగా చెప్పిందని ..ఆమె పై కిరణ్ అభిమానులు పొగడ్తల వర్షం కురిపించినట్లు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. కొంతమంది అయితే కిరణ్ కు ఆమె సపోర్టు అవసరమా? అని చెవులుకొరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more