ఎన్నికల సమయంలో .. కొత్త కొత్త రహస్యలు తెరపైకి వస్తాయి. రాజకీయ నాయకులు ఒకరి బట్టలు, గుట్టులు మరోకరు ఇప్పటం ఎన్నికల వేళ మాములే. అయితే ఇక్కడ సామాన్య ప్రజలకు తెలియని చీకట్లో సీక్రెట్స్ చాలా వరకు బయటపడుతుంటాయి. కానీ ఎన్నికల సమయంలో ఏది నిజమో, ఏదీ అబద్దమో తెలియక .. ప్రజలు అయోమయంలో పడటం సర్వసాదరణమే.
ఇప్పుడు తెలుగు ప్రజల మద్య నలుగుతున్న రహస్యం ఒక్కటే.., నారా లోకేష్ బాబు పై కొన్ని ఘోరమైన విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి .. అందరు పప్పు సుద్దలా ఉంటాడని అనుకుంటారు. కానీ ‘‘నారా లోకేష్ లో.. కామ...ష్.. ’’అనే నవ యువకుడు ఉన్నట్లు , చంద్రబాబుతో సన్నిహితం సంబంధం ఉన్న వ్యక్తి, లాటరీ టిక్కెట్ల అమ్మకల్లో నష్టపోయి, అజ్నాత జీవితం గడుపుతున్నా .. కోలా క్రిష్ణ మోహన్ చంద్రబాబు కొడుకు నారా లోకేష్ పై విచిత్రమైన ఆరోపణలో చేయటం జరిగింది.
బాలయ్య మొదటి కూతురితో లోకేష్ పెళ్లి ..రెండోవదట. ఆయనకు గతంలోనే ఒక అమ్మాయితో పెళ్లి జరిగిందని , లోకేస్ బాబు తీపి గుర్తుకు 14 ఏళ్ల బాబు ఉన్నాడని , అనివార్య కారణల వల్ల .. ఆ అమ్మాయి పేరు బయట పెట్టడంలేదని, రెండు రోజుల్లో మీడియా ముందుకు లోకేష్ మొదటి భార్యను, 14 ఏళ్ల కొడుకును తీసుకొస్తానని. ‘కోలా’ బయట పెట్టడంతో.. తెలుగు ప్రజలకు ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. లోకేస్ కు 14ఏళ్ల కొడుకు ఉన్న విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోగా.. ‘కోలా’క్రిష్ణమోహన్ ఎలా తెలిసింది? ఆ అమ్మాయి, ‘కోలా’ కు బందువా? లేక తెలిసిన వారా? ఎన్నికల సమయంలో నే ఎందుకు ఈ రహస్యాన్ని బయట పెడుతున్నాడు? ‘కోలా’ డబ్బులకు అమ్మాడు పోయాడా? లేక ఆ అమ్మాయి పరువు తీసున్నాడా? ‘కోలా’ చెప్పే మాటల్లో నిజం దాగి ఉంటే.. 14 సంవత్సరాల నుండి ఏం చేశావ్.? ఈ ఆరోపణలు ఏ రాజకీయ పార్టీ అండతో చేస్తున్నాడో? అనే ప్రశ్నలకు తెలుగు ప్రజలకు మదిలో సుడులు తిరుగుతున్నాయి.
అయినా ‘కోలా’ బతుకు గురించి తెలుగు ప్రజలకు, పోలీసులకు బాగా తెలుసు. ఇలాంటి మాయ మాటలు చెప్పి గతంలో చంద్రబాబు పార్టీ ఫండ్ కోసం కోట్లు డబ్బులు తీసుకున్నట్లు మీడియాలో రచ్చ రచ్చ చేశావ్. ఆ విషయం ఏమైందో ఇప్పటికి తెలుగు ప్రజలకు అసలు తెలియదని. టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. (అప్పుడు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి)
లోకేస్ పై ఇలాంటి శ్రుంగార బురద చల్లే ముందు .. ‘కోలా’ఒక్కసారి ఆలోచించావా? ఎందుకంటే.. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి, తెలుగు ప్రజలకు, చంద్రబాబు కోడలుగా, బాలయ్య కూతురు బ్రహ్మణీ గా అందరికి తెలుసు? ఇప్పటి వరకు నారా వారి మహిళల మీద గానీ, నందమూరి మహిళల మనసుకు ఇబ్బంది కలిగించే ఆరోపణలో ఇప్పటి వరకు ఏ రాజకీ నాయకుడు గానీ, ఏ వ్యక్తిగాని చెయ్యలేదని చరిత్ర చెబుతుంది. బహుశా మొట్ట మొదటి వ్యక్తి నీవే ‘కోలా’ అని లోకేస్ అభిమానులు అంటున్నారు.
‘కోలా’నీవు చేసిన ఆరోపణలతో.. తెలుగింటి ఆడపడుచు బ్రహ్మణి మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నావా? తన భర్త కు అక్రమ సంబంధం ఉందా; అందులోను 14 ఏళ్ల కొడుకు ఉన్నాడని తెలిస్తే ఆ అమ్మాయి మనసు తట్టుకుంటుందా? అని తెలుగు దేశం పార్టీ మహిళలు మండిపడుతున్నారు.. బాలయ్య ఇప్పటి వరకు మా అల్లుడు వేరీ గుడ్ అని చెప్పుకుంటున్నారు.
రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం సహజమే. కానీ కాపురాలు కూల్చే విమర్శలు ఏ నాయకులు ఇప్పటి వరకు చేసిన వారు లేరని .. టీడీపీ కార్యకర్తలు అంటున్నారు., పార్టీ కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మహిళల మనసును ఇబ్బంది పెట్టొదని తెలుగింటి మహిళలు కోరుకుంటున్నారు.
‘కోలా’ నీవు చేసిన ఆరోపణల్లో నిజం దాగి ఉంటే నిజాన్ని నిర్బయంగా.. ప్రజల సమక్షంలోకి పెట్టు.., అంతేగానీ ..నీకు తొత్తులుగా మారిన , నీ సొల్లు పుకార్లకు.. భజన చేస్తూ , నాట్యం చేసే మీడియాతో కాదని, నీవు నిజంగా లోకేస్ మొదటి భార్య ను తెలుగు ప్రజలకు పరిచయం చేయాలని ఉంటే పబ్లిక్ లో తీసుకొచ్చి అప్పుడు ఆరోపణలో చేయాలని .. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.
‘‘నీలాంటి ‘కోలా’ లు.. నీటిలో ఉన్నప్పుడే. గర్వంతో ఊగిపోతారు’’ ఆ నీటి నుండి బయటకు వస్తే.. అప్పడు అసలు రంగు ఏమిటో అందరికి తెలుస్తోందని టీడీపీ యువ నాయకులు అంటున్నారు. కోలా నీవు ఇద్దరు మహిళల జీవితాలతో ఆటలాడుతున్నాడు, జాగ్రత్త... ‘‘ మహిళలతో పెట్టుకున్న ఏ మగాడు .. బతికి బట్టకట్టలేదని .. చరిత్ర చెబుతుంది.’’ ఒక్కసారి తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ మహిళ అభిమానులు అంటున్నారు.
ఆల్రెడీ నీ జీవితం సగం చంకనాకీ పోయిందని తెలుగు ప్రజలకు తెలుసు. మిగిలి ఉన్న జీవితాన్ని .. ఎందుకు అంథకారం చేసుకుంటావ్.. నీ భార్య, పిల్లల్ని చూసుకోని ఒక్కసారి ఆలోచించు. అప్పుడు కూడా నీకు మంచి అనిపిస్తే. నీవు చేసిన ఆరోపణలకు ఆధారాలు తీసుకోని .. ప్రజల ముందుకు రా? అని తెలుగు దేశం పార్టీ అభిమానులు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.
‘కోలా’ .. ఛాయిస్ .. నీదే.? టే కేర్ యువర్ ఓన్ టైం ?..... ప్రజల ముందుకు వస్తున్నావ్ .. బీ కేర్ పుల్???? లేకపోతే.. రాళ్ల దెబ్బలు, చెప్పు దెబ్బలకు బలైపోతావని తెలుగుదేశం పార్టీ అభిమానులు హెచ్చరిస్తున్నారు.
కొసమెరుపు.. ఎవరైన విమర్శలు, కామెంట్లు చేసుకోవచ్చు.. కానీ అవి కుటుంబంలోని వ్యక్తుల మనసును బాధపెట్టే విధంగా ఉండకూడదు. మీరు ప్రతి చేసే విమర్శ ప్రభావం .. మీ పిల్లల భవిష్యత్తు పై పడుతుందని తెలుసుకోండి?
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more