Telangana government decides to be strict on junior doctor s strike

juda strike, junior doctors strike in telangana, juda on telangana goverment, juda strike issue in telangana, telangana government on junior doctors strike, highcourt on junior doctors strike, latest news, tealangana latest news

telangana government decides to be strict on junior doctor's strike : telangana govermnent serious on junior doctors strike and decides to be strict on them plans to cut scholarships for judas and also plans to make probition against judas for six months who participated on strike

జు.డా.లపై నిషేధం యోచనలో సర్కారు ?

Posted: 10/27/2014 12:16 PM IST
Telangana government decides to be strict on junior doctor s strike

సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై మరింత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిమాండ్ల సాధన పేరిట రోజుల తరబడి జు.డాలు సమ్మె చేయటం వల్ల రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం జు.డా.లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోందని తెలుస్తోంది. వైద్య సేవలకు డుమ్మా కొట్టినవారిపై ఏ మాత్రం జాలి చూపవద్దని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగానే విధులకు హాజరుకాని జుడాలకు స్కాలర్ షిప్పలు నిలిపివేయటంతో పాటు.., సమ్మలో పాల్గొన్న జుడాలపై ఆరు నెలల పాటు నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం యునివర్సిటీ పరిధిలో ఉన్నందున ఎన్టీఆర్ హెల్త్ వర్సిటిని సంప్రదించి ఆ తర్వాత చర్యలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో వైద్య సేవల తప్పనిసరి నిబంధనకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా జుడాలు సమ్మ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో వైద్యం చేసేందుకు తమకు ఇబ్బంది లేదనీ... అయితే శాశ్వత ప్రాతిపదికన తమకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : juda  strike  government  telangana  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more