Enforcement directorate issues notices to black money account holder goa mining giant radha timblo

Enforcement Directorate, ED, notice, black money, account holder, goa, Mining giant, radha Timblo, Foreign Banks

Enforcement Directorate issues notices to black money account holder, Goa Mining giant radha Timblo

నలధన జాబితాలో తొలి విక్కెట్..

Posted: 11/06/2014 03:26 PM IST
Enforcement directorate issues notices to black money account holder goa mining giant radha timblo

విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చర్యలకు ఉపక్రమించింది. కేంద్రం తాజాగా వెలువరించిన పేర్లలో కుటుంబసభ్యుల పేర్లపై కూడా నల్లధనాన్ని దాచిన నల్ల కుభేర కుటంబంపైనే తొలిసారిగా చర్యలు తీసుకోనుంది. గోవా మైనింగ్ దిగ్గజం రాధా టింబ్లో పై చర్యలు కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 12 తేదిన తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటిసుల్లో ఈడీ పేర్కొంది.
 
గడచిన కొన్ని సంవత్సరాలుగా  సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అందజేయాలని టింబ్లో సంస్థను ఈడీ అధికారులు అడిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్డీఏ హాయంలో విదేశాలలో వున్న చిల్లి గవ్వను కూడా వదలమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేయడంతో.. భారత నల్లధన కుటేరుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. డబ్బు పోతే పోనీండి కానీ, డబ్బుతో పాటు కేసుల రూపంలో తమ పరువు మర్యాదలు కూడా పోతాయని వారు అందోళన చెందుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Enforcement Directorate  ED  notice  black money  account holder  goa  Mining giant  radha Timblo  Foreign Banks  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more