2015 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకానున్నారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకావాలన్న భారత ప్రధాని నరేంద్రమోడి ఆహ్వానంను అంగీకరిస్తూ.., భారత పర్యటనకు వస్తున్నట్లు ఈ ప్రకటనలో అమెరికా వెల్లడించింది. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏదైనా ఒక దేశ నేతను ఆహ్వానించటం పరిపాటిగా వస్తుంది. ఈ క్రమంలోనే మోడి ఒబామాను ఆహ్వానించారు.
భారత్-అమెరికా మద్య సత్సంబంధాలు మరింత మెరుగుపర్చుకుంటామని ప్రకటించిన మోడీ.. ఇందులో భాగంగానే ఒబామాను ఆహ్వానించారని తెలుస్తోంది. తన హయాంలో జరిగే తొలి గణతంత్ర వేడుకలకు మిత్రదేశాల్లో ఒకటైన అమెరికా నేతను ఆహ్వానించటం ద్వారా.., భారత్ అమెరికాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతాలిస్తున్నారు. జనవరి 26న జరిగే వేడుకల కోసం ఒబామా ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే భారత్ చేరుకుంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more