Nokia G21 Launched In India With 3-Day Battery Backup భారతీయ మార్కెట్లో ఆవిష్కృతమైన నోకియా జీ 21 స్మార్ట్ ఫోన్..!

Nokia g21 launched in india with 5050 mah battery 90hz display 50 mp triple cameras

Nokia G21, Nokia G21 India, Nokia G series, Nokia budget smartphone, budget smartphones, nokia, nokia g21 price, nokia g21 sale, Nokia G21 price in India, Nokia G21 price, Nokia G21 specifications, nokia news, nokia phones, nokia smartphones, e-commerce, technology, Business

Nokia has unveiled a new budget smartphone in India in its G series. The Nokia G21 arrives with a high refresh rate screen, a triple-camera setup, clean stock Android, and a large battery. The Nokia G21 also comes with OZO Spatial Audio capture support.

భారతీయ మార్కెట్లో ఆవిష్కృతమైన నోకియా జీ 21 స్మార్ట్ ఫోన్..!

Posted: 04/27/2022 06:17 PM IST
Nokia g21 launched in india with 5050 mah battery 90hz display 50 mp triple cameras

నోకియా ఫోన్‌ల తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా జీ 21 ('Nokia G21') పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ దాదాపు 3 రోజుల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Nokia G21 స్మార్ట్‌ఫోన్ ర్యామ్ ఆధారంగా 4జీబి లేదా 6జీబి రెండు వేరియంట్‌లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

నోకియా జి21 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:-

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే

4GB/6GB RAM,  64/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

ఆక్టా-కోర్ యునిసోక్ T606 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ +2MP + 2MP కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5050 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్

4GB RAM +64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999/-

రెండవ వేరియంట్ 6GB RAM+128GB స్టోరేజ్ ధర రూ.14,499/-

ఈ స్మార్ట్‌ఫోన్ డస్క్, నార్డిక్ బ్లూ.అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది.

నోకియా జి21తో పాటు, కంపెనీ రెండు కొత్తగా నోకియా 105, నోకియాa 105 ప్లస్ అనే ఫీచర్ ఫోన్‌లను అలాగే నోకియా కంఫార్ట్ ఈయర్ బడ్స్ లను విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles