Sms shiva manasulo shruthi

SMS Shiva Manasulo Shruthi, Shiva Manasulo Sruthi - Get Shiva Manasulo Sruthi movie, Shiva Manasulo Sruthi review, Shiva Manasulo. A Love story of the modern times - Starring: Sudhir Babu, Regina, Naresh, Rohini, Harshavardhan, Ramesh, Vinay Mohan, .

SMS Shiva Manasulo Shruthi

SMS.GIF

Posted: 12/10/2011 03:40 PM IST
Sms shiva manasulo shruthi

SMS Shiva Manasulo Shruthi

సీనియర్ నటుడు కృష్ణ మేనల్లుడు సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్‌ఎంఎస్’ (శివ మనసులో శృతి). సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్‌బీ చౌదరి సమర్పణలో వేగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్, హనీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విక్రమ్‌రాజు నిర్మిస్తున్న చిత్రానికి తాతినేని సత్య దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ‘ఇటీవల దుబాయ్‌లో జరిగిన చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది. అన్ని వర్గాలను అలరించే ప్రేమకథలో కుబుంబ భావోద్వేగాలు కూడా మేళవించి దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందించాడు. తప్పకుండా సుధీర్ చిత్రంలో మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు’ అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tom cruise got attracted by tabu since he feels that she is very lucky
Business kiss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles